డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?
Breaking News
దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
Published on Mon, 07/27/2026 - 15:39
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 776.01 పాయింట్లు లేదా 1.02 శాతం లాభంతో 76,835.78 వద్ద, నిఫ్టీ 228.50 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 23,995.95 వద్ద నిలిచాయి.
పిరమిడ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్, క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ (HGM) లిమిటెడ్, కార్‌ట్రేడ్ టెక్ లిమిటెడ్, రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నెల్‌కాస్ట్ లిమిటెడ్, గాంధర్ ఆయిల్ రిఫైనరీ (ఇండియా) లిమిటెడ్, మోస్‌చిప్ టెక్నాలజీస్ లిమిటెడ్, టిప్స్ ఫిల్మ్స్ లిమిటెడ్, క్రాస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1