Breaking News

'ఆయనే అలా అంటే నేను తోపే కదా'.. నిహారిక కొణిదెల

Published on Mon, 07/20/2026 - 17:07

'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నిర్మాత నిహారిక కొణిదెల స్పందించారు. నా సినిమాకు నేషనల్   అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో రుద్రవీణకు నాగబాబు అవార్డు అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా తన సినిమాకు అవార్డ్ రావడంపై చిరంజీవి, సురేఖ ప్రశంసించారని నిహారిక ఆనందం వ్యక్తం చేసింది.

నన్ను చూస్తుంటే గర్వంగా ఉందని పెదనాన్న చిరంజీవి అనడంపై నిహారిక ఆనందం వ్యక్తం చేసింది. మన ఇండస్ట్రీకి ఇది గొప్ప గర్వకారణమన్నారు. ఆయనే మన ఇండస్ట్రీకి ప్రైడ్ అని ఫీలవుతుంటానని తెలిపింది. ఆయన నన్ను తోపు అంటుంటే.. నేను కూడా నిజంగానే తోపు అని ఫీలవుతా కదా అని సరదాగా మాట్లాడింది.

కాగా.. నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్‌.ఎల్‌.పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి జాతీయ అవార్డ్ దక్కింది. 
 

Videos

ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్.. ఇకపై హర్మూజ్ లో ఒక్క నౌకపై దాడి చేసినా

మెగా క్రీడా సంబరం.. నేటి నుంచి కామన్వెల్త్ గేమ్స్

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.. సీదిరి అప్పలరాజు అరెస్ట్ పై YSRCP నేతలు వార్నింగ్

ధర్మవరంలో దుమ్మురేపిన కేతిరెడ్డి బైక్ ర్యాలీ

సీదిరి అప్పలరాజు అరెస్ట్.. YSRCP నేతలు సీరియస్ వార్నింగ్

కాక్రోచ్ నిరసనపై PM మోదీ రియాక్షన్

CJP చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు

మీ బతుకంతా ఇంతేనా...? కాదంబరిని కావాలనే ఇరికించారా..?

షర్మిలకు షాక్.. YSRCPలో చేరిన కాంగ్రెస్ నేతలు

కాక్రోచ్ జనతా పార్టీకి సల్మాన్ ఖాన్ మద్దతు

Photos

+5

మెరూన్‌ కలర్‌ చీరలో శివాని నాగారం అందాల సందడి..ఫోటోలు

+5

చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు

+5

బర్త్‌డే స్పెషల్‌.. హీరో సూర్య రేర్‌ ఫోటోలు

+5

హైదరాబాద్ : అత్యంత వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)

+5

విదేశీయుడిని పెళ్లాడబోతున్న స్టార్‌ హీరో కూతురు.. ఎంగేజ్‌మెంట్‌ (ఫొటోలు)

+5

ఫేమస్ వినాయకుడి గుడిలో ప్రియుడితో కలిసి బిగ్‌బాస్ బ్యూటీ (ఫొటోలు)

+5

చిల్లెస్ట్ డైరెక్టర్.. 'ఎపిక్' సెట్స్‌లో వైష్ణవి (ఫొటోలు)

+5

జన నాయగన్ రిలీజ్.. ట్రెండింగ్ లో హీరోయిన్ పూజా హెగ్డే (ఫొటోలు)

+5

FIFA World Cup 2026 : స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ (ఫొటోలు)

+5

ముంబై : గౌరవ్ గుప్తా కౌచర్ షోలో... మెరిసిన నటి అనన్య పాండే, శోభిత (ఫొటోలు)