Breaking News

నైంటీ.. అయితే ఏంటి?

Published on Sat, 07/18/2026 - 08:34

ఫిట్‌నెస్‌ అనేది కేవలం యువకులకు, బాడీబిల్డర్లకు మాత్రమే సొంతం కాదని నిరూపిస్తున్నాడు ఓ 90 ఏళ్ల వృద్ధుడు. ముసలితనం వచ్చిందని ఇంట్లోనే కూర్చోకుండా, జిమ్‌కు వెళ్తూ ఆయన చేస్తున్న కఠినమైన వర్కవుట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైకి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ ఆకాష్‌ సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వృద్ధుడికి సంబంధించిన ఒక వీడియోను షేర్‌ చేస్తూ ఈవిధంగా రాసుకొచ్చారు.

‘జిమ్‌ అనేది కేవలం సిక్స్‌ ప్యాక్‌ కోసమో, కండలు పెంచి అందంగా కనిపించడం కోసమో మాత్రమే కాదు. అంతకు మించి.. వయసు పైబడిన వారు తమ దైనందిన పనులను ఎవరి సహాయం లేకుండా చేసుకోగలగడానికి, శరీర బ్యాలెన్స్ మెరుగుపరుచుకోవడానికి, కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం.’ మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలను కూడా శారీరక శ్రమ వైపు ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియో ఎంతో స్ఫూర్తిదాయకం.

Videos

తిరుమలలో హరీష్ రావు ఫ్యామిలీ

నడిరోడ్డుపై మహిళను.. ఛీ..ఛీ.. టీడీపీపై రాయన భాగ్యలక్ష్మి ఫైర్

భారీ భూకంపం.. బిల్డింగులు ఎలా కూలిపోయాయో చూడండి

విక్రమ్ -1 రాకెట్ ప్రయోగం సక్సెస్ పై YS జగన్ హర్షం

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు తులం ఎంతంటే?

కోలీవుడ్ కు కయాదు ఫీవర్...

సిద్ధాంతాల కోసం సాగిన ప్రయాణం.. ముద్రగడ పోరాట ప్రస్థానం

రోహిత్ రిటైర్మెంట్ పై టీమిండియా కోచ్ క్లారిటీ

ఈ రోజు నిన్ను ఏమనాలి లోకేష్..! తల్లి కి వందనం పథకానికి ఎగనామం

శవరాజకీయాలా..? పచ్చ మీడియాకు ముద్రగడ కుటుంబం వార్నింగ్

Photos

+5

కేరళ క్రికెట్ లీగ్ వేలం.. కీర్తి ముస్తాబైందిలా! (ఫొటోలు)

+5

చీరలో శ్రుతి హాసన్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

మోడ్రన్ దేవకన్యలా దివ్యభారతి.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవు (ఫొటోలు)

+5

గోవాలో అల్లువారి కోడళ్లు.. సతీమణితో శిరీష్‌ సందడి (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. ప్రియాంక చోప్రా గురించి ఈ విషయాలు తెలుసా ? (ఫొటోలు)

+5

అబ్బో.. ఈ రైల్వే స్టేషన్‌ పేరుకు తగ్గట్లే ఉందే! (చిత్రాలు)

+5

డిఫరెంట్ డ్రెస్‌లో అవికా గోర్ అందాలు.. ఫోటోలు

+5

కామాఖ్య ఆలయంలో నిక్కీ గల్రానీ దంపతుల పూజలు..ఫోటోలు

+5

ఓ సుకుమారి బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ స్టిల్స్.. ఫోటోలు

+5

లండన్‌ వీధుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చిల్.. ఫోటోలు