Breaking News

ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా

Published on Wed, 07/15/2026 - 08:43

'పుష్ప' ముందు వరకు ఓ లెక్క.. ఈ సినిమాల తర్వాత మరో లెక్క. ఎందుకంటే వీటి తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియాకు ఎదిగింది. దీంతో తర్వాత చిత్రాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చాడు. ప్రస్తుతానికైతే బన్నీ.. అట్లీ, లోకేశ్ కనగరాజ్ లాంటి తమిళ దర్శకులతో పనిచేస్తున్నాడు. వాటి షూటింగ్స్ జరుగుతున్నాయి.

(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త లగ్జరీ ఫామ్ హౌస్!)

వీళ్లిద్దరి తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు దాదాపుగా సమాధానం దొరికేసినట్లే. మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్.. ఇప్పుడు తన ఇన్ స్టాలో 'ఐకాన్' అనే క్యాప్ ఫొటోని పోస్ట్ చేయడంతో పాటు రింగ రింగ పాటని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టాడు. గతంలో అల్లు అర్జున్‌తో చేయబోయే దర్శకుల టాపిక్ వచ్చినప్పుడు బాసిల్ పేరు గట్టిగా వినిపించింది. కానీ అట్లీ, లోకేశ్ రాకతో ఇతడిని పక్కనబెట్టాశాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ మళ్లీ లైనులోకి వచ్చినట్లే.

అయితే నటుడు, దర్శకుడిగా ఇప్పటివరకు మలయాళానికే పరిమితమైన బాసిన్ జోసెఫ్.. అల్లు అర్జున్‌తో ఎలాంటి సినిమా చేస్తాడు? పాన్ ఇండియా లెవల్లో ఎలా ప్రెజెంట్ చేస్తాడనేది చూడాలి? గతంలో వచ్చిన 'మిన్నల్ మురళి' అనే సూపర్ హీరో మూవీ కారణంగా బాసిల్.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. కొన్నాళ్ల క్రితం జరిగిన అల్లు శిరీష్ పెళ్లికి కూడా బాసిల్ వచ్చాడు. త్వరలోనే బన్నీతో చేయబోయే చిత్రం గురించి అధికారికంగా చెప్పేలా ఉన్నాడు. కానీ ఇది మొదలవ్వాలంటే కచ్చితంగా మరో ఏడాదిన్నర అయినా పట్టొచ్చు.

(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?)

Videos

సాయి కృష్ణ కేసుపై తల్లి వెనకడుగు అడ్వకేట్ సంచలన వ్యాఖ్యలు

నేను విన్నాను...!. నేను ఉన్నాను..!

ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ ఇచ్చిపడేసిన అంబటి

బిజ్లీ మహాదేవ్ అసలు రహస్యం! సైన్స్ కు అర్థంకాని శివుడి మహిమ

ముద్రగడకు YSRCP నేతల కన్నీటి వీడ్కోలు

ఏడుకొండలు భార్య షాకింగ్ నిజాలు

LIVE: ముద్రగడ ఇంటికి వైఎస్ జగన్

ముద్రగడకు చివరి వీడ్కోలు.. పాడె మోసిన జగన్

కన్నీళ్ల మధ్య ముద్రగడ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

లైవ్లో ఆడియో ప్లే చేసి.. సుమలత బండారం బయటపెట్టిన NAGESH MASTER

Photos

+5

ముద్రగడకు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

కొరియన్ అమ్మాయితో మహేశ్ మేనల్లుడి పెళ్లి సందడి (ఫొటోలు)

+5

ఆక్వా రైతులకు బాసటగా.. వైఎస్‌ జగన్‌ భీమవరం పర్యటన (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ సమంత ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)

+5

జగపతిబాబు-లయ 'వదలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పింక్ శారీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్‌ అందాలు.. ఫోటోలు

+5

ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు

+5

కూతురి పెళ్లి.. ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన నిర్మాత (ఫొటోలు)

+5

శ్రుతి హాసన్ నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)