Breaking News

'జన నాయగణ్'‍ అప్‌డేట్ ఇ‍చ్చిన సీఎం విజయ్

Published on Sat, 07/11/2026 - 15:42

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే సీఎం కాకముందు ఈయన తన చివరి సినిమా చేశారు. అదే 'జన నాయగణ్'. లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజైపోవాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఇప్పటికీ అలా ఉండిపోయింది. ఈనెలలో రిలీజ్ కావొచ్చని రూమర్స్ వినిపిస్తున్న క్రమంలో విజయ్.. అధికారికంగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

(ఇదీ చదవండి: త్రివిక్రమ్‌ కొత్తగా ఇంకేం తీస్తాడబ్బా?)

తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అయిన జన నాయగణ్ చిత్రానికి ఎట్టకేలకు సెన్సార్ పూర్తయింది. ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిని సీఎం విజయ్.. తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పంచుకున్నారు. ఇకపోతే ఈ నెల 24న తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. దాదాపు ఇదే తేదీ ఫైనల్ అని కూడా అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్. వినోద్ దర్శకుడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మించారు.

(ఇదీ చదవండి: పెళ్లయ్యాక అఖిల్ టైమ్ మొదలైంది: నాగార్జున)

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు