Breaking News

'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్

Published on Thu, 06/18/2026 - 19:32

ఎర్రచందనం గుర్తుకురాగానే చాలామందికి 'పుష్ప' సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే దీని స్మగ్లింగ్ గురించి చాలానే చూపించారు. ప్రేక్షకులకు అది నచ్చింది కూడా. ఇప్పుడు ఈ తరహా కథతో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఓ మూవీ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన టీజర్ లాంటి వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు ఆకట్టుకుంటోంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)

శివకార్తికేయన్-సాయిపల్లవి జంటగా 'అమరన్' సినిమా తీసిన రాజ్ కుమార్ పెరియసామి.. ప్రస్తుతం ధనుష్‌తో పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి 'ఓం' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడిస్తూ రెండున్నర నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఎర్రచందనం కొట్టడానికి అడవిలోకి వెళ్లిన కొందరు కూలీలు.. ఫారెస్ట్ అధికారులకు దొరికిపోతారు. ధనుష్ వచ్చి వీళ్లని కాపాడుతాడు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి.

'పుష్ప'తో పోలికేం లేదు గానీ ఎర్రచందనమే ఇందులోనే కీలకంగా ఉండనుందని అయితే అర్థమవుతోంది. ఓం: ఛాప్టర్ 1 (ఉదిరం: ద బ్లడ్ వుడ్) పేరుతో ఈ సినిమా రాబోతుంది. అంటే దీనికి మరిన్ని భాగాలు కూడా ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. ఈ మూవీలో ధనుష్ సరసన సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబరు 16న మూవీ థియేటర్లలోకి రానుందని కూడా ప్రకటించారు.

(ఇదీ చదవండి: హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్)

Videos

Ambati: వీళ్ళందరూ హంతకులే..!

యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!

సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్

రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు

రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!

వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?

గుడివాడకు నోటీస్ ఇచ్చిన హోం మంత్రి, సాయికృష్ణ కేసు మీద డీజీపీ, సీపీకి ఎందుకు ఇవ్వలేదు

సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్

అనితను ఛీ కొడుతున్న టీడీపీ కీలక నేతలు?

Photos

+5

కాజల్ అగర్వాల్ బర్త్ డే.. ఫ్యామిలీతో క్యూట్ (ఫొటోలు)

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ ఫ్యామిలీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)