Breaking News

విజయ్ దేవరకొండకు జోడీగా మహేష్ బాబు బ్యూటీ!

Published on Wed, 05/06/2026 - 09:02

హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌  కృతీసనన్‌  జంటగా నటించనున్నారా? అంటే... ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా శౌర్యువ్‌ దర్శకత్వంలో ఓ మైథలాజికల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా రానుంది. వైరా ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్‌  పనులు జరుగుతున్నాయి. మరోవైపు నటీనటుల ఎంపికపై కూడా దృష్టిపెట్టారు శౌర్యువ్‌. 

ఈ చిత్రంలో హీరోయిన్‌  పాత్రకు బాలీవుడ్‌ నటి కృతీసనన్‌ను సంప్రదిస్తున్నారట. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్‌. మరి.. విజయ్‌–కృతి  కాంబినేషన్‌  సెట్‌ అవుతుందా? వెయిట్‌ అండ్‌ సీ. కాగా మహేశ్‌బాబు ‘వన్‌ : నేనొక్కడినే’, ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’, నాగచైతన్య   ‘దోచెయ్‌’ చిత్రాల్లో కృతీసనన్‌  నటించిన విషయం తెలిసిందే. విజయ్‌. ప్రస్తుతం ‘రణబాలి, రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్స్‌ ముగింపు దశకు చేరుకున్న తర్వాత శౌర్యువ్‌ సినిమాను విజయ్‌ ఆరంభిస్తారని ఊహించవచ్చు. 

Videos

TVK లీడర్ గా చెబుతున్నా..పొలిటికల్ గా వైఎస్ జగనే విజయకు స్ఫూర్తి

కాల్పుల విరమణ ఎత్తివేత..! మళ్లీ ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం

బాబొచ్చారు ఓటమి తెచ్చారు

ఆడపిల్లల మీద ఎలా నిందలు వేస్తారు..? ఏ తప్పు చేయలేదు

PMJ జ్యువెలరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ధర్మపురిలో దుండగుల సంచారం

సింహం సింగిల్ గా విజయ్ గెలుపు వెనుక 10 కారణాలు ..

ఎవరీ అధవ్ అర్జున? విజయ్ గెలవడానికి కారణం ఇతనేనా!

ఆ పార్టీలతో విజయ్ పొత్తు ఖరారు.. ఎల్లుండే ప్రమాణ స్వీకారం

దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చా?

ఎంత చెప్పినా వినలేదు టీడీపీ నేతల దాడి పై రైతుల రియాక్షన్

Photos

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్... ‘జూ’లకాలాటలలో పులి (ఫొటోలు)

+5

మళ్లీ విజయం వేటలో..ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)

+5

గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఘనంగా దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు (ఫొటోలు)