Breaking News

అల్లు అర్జున్‌ షిఫ్ట్.. ముంబైకి కాదు.. ఎక్కడో తెలుసా?

Published on Wed, 04/22/2026 - 15:42

టాలీవుడ్‌లో ఇప్పుడంతా అల్లు అర్జున్‌ టాపిక్‌ నడుస్తోంది. ఆయన త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారని వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. రాకా మూవీ షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటారని రాసుకొస్తున్నారు. వీటిపై అల్లు అర్జున్ తండ్రి అరవింద్ సైతం స్పందించారు. కేవలం సినిమా షూట్‌ కోసమే ముంబైలో ఎక్కువగా ఉంటున్నారని.. అక్కడే సెటిలయ్యే ఉద్దేశం బన్నీకి లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీకి సంబంధించిన మరో క్రేజీ టాక్‌ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రస్తుతం బన్నీ ఉంటున్నారు. అయితే నగరంలోనే మరో ఇంటిని ఆయన ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ ఇంటికి సమీపంలోనే  జూబ్లీహిల్స్‌లో ఓ ఖరీదైన ఇంటిని నిర్మిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ ఇంటిని దాదాపు నాలుగు వేల చదరపు అడుగుల గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ హోమ్ కోసం దాదాపు రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేస్తారని కూడా టాక్‌ వినిపిస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం  రాకా మూవీలో నటిస్తున్నారు. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల టైటిల్‌, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 
 

Videos

సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు

మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్‌

అక్షయ తృతీయ: ఒక్క రోజే రూ.20,000 కోట్ల బంగారం కొనుగోలు

5000 ఎకరాల దేవుడి భూమి స్వాహా చేసిన దేవాదాయ శాఖ కమిషనర్

బాబు పాలనపై బుగ్గన సెటైర్లు పెద్దిరెడ్డి నవ్వులు..

రాయలసీమ ఎత్తిపోతల ఆపేసి.. మన డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు

ఏ స్కూల్ మనది.. బుర్ర ఉందా కొల్లు రవీంద్ర ని ఏకిపారేసిన పేర్ని కిట్టు

గెలిపించిన మమ్మల్నే కొడతారా పిఠాపురం వర్మ ఫైర్

చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు

హనీ ట్రాప్ కలకలం పోలీసులే దగ్గరుండి.. సంచలన ఆడియో లీక్

Photos

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

పులివెందులలో వైఎస్‌ జగన్‌ పర్యటన.. భారీగా జన సందోహం (ఫొటోలు)

+5

ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)

+5

తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్‌గా ఉందేంటి! (ఫొటోలు)

+5

కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్‌ (ఫొటోలు)

+5

నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)

+5

'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)