Breaking News

'యూత్‌'ను ఢీ కొట్టలేకపోయిన పవన్‌ కల్యాణ్‌

Published on Sun, 04/19/2026 - 08:12

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ఒక డైలాగ్‌ చెప్తారు. 'నా అభిమానుల్ని  లెక్కపెట్టడానికి నీ జీవితం మొత్తం సరిపోదు' అంటూ విలన్‌కు కౌంటర్‌ ఇస్తారు. అయితే, రియాలిటీ మరోలా ఉంది. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని చెప్పిన పవన్‌కు ఈ చిత్ర ఫలితం పునరాలోచనలో పడేసింది. కెరీర్‌లోనే ఎక్కువ నష్టాలను మిగిల్చిన చిత్రంగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నిలిచింది. భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారనుకుంటే వాళ్లు కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయారు. చివరకు ఓటీటీలో కూడా ఒక చిన్న సినిమా ఉస్తాద్‌ను దాటి ట్రెండింగ్‌లో నిలిచింది.

ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వంటి పాపులర్‌ సినిమాతో  యూత్‌ అనే చిన్న సినిమా ఢీ కొట్టి ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.  ఆశ్చర్యకరంగా యూత్‌ సినిమా ట్రెండింగ్ చార్టులో 2వ స్థానంలో​ ఉంటే.. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మాత్రం 3వ స్థానంతో సరిపెట్టుకుంది. పవన్‌ మూవీకి స్టార్‌డమ్, క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్‌తో వచ్చిన హిట్ తమిళ సినిమాతో పోలిస్తే ఉస్తాద్‌ సినిమా ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ పొందలేకపోయింది.
 

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)