"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
Breaking News
సనాతన సారథి ఆదిశంకరులు
విజయ్ వరాల జల్లు : భారీ హామీలతో TVK మేనిఫెస్టో
ఎయిర్‌పోర్ట్‌లో ఆకాసా, స్పైస్‌జెట్ విమానాలు ఢీ!
ఆ ఒక్క మాట.. లేదంటే వారి ప్రాణాలు గాల్లోనే!
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
టీసీఎస్ నాసిక్ కేసు : మరో కీలక నిర్ణయం
కదిరి పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన వీడియో
రేవంత్‌ది ఫూలిష్ ప్రతిపాదన.. లోక్‌సభలో తేజస్వీ సూర్య
ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
లష్కరే టాప్ కమాండర్‌పై దాడి.. పరిస్థితి విషమం
కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
New York: కుబేరులకు మేయర్ మమ్దానీ షాక్
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
లోక్‌సభలో డీలిమిటేషన్ మంట
మండుటెండలో మనవరాలి చేతులు, కాళ్లు కట్టేసి..
టీసీఎస్ నాసిక్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ ఘటన!
అధికారులకు దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో
కృష్ణా జిల్లా: ఆటో బోల్తా.. ఆరుగురి పరిస్థితి విషమం!
‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్
బీజేపీకి ఝలక్.. స్టాలిన్ వినూత్న నిరసన
‘తస్సాదియ్యా’.. సమంత డ్యాన్స్ అదిరిందయ్యా!
Published on Thu, 04/16/2026 - 17:49
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీకి సమంత స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. 'తస్సాదియ్యా... తగ్గేదీ లేదు హొయ్య. అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే...' అంటూ సాగే ఈ పాటకి రెహమాన్ లిరిక్స్ అందించగా చిన్మయి, పుణ్య సెల్వ అద్భుతంగా ఆలపించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక చీరకట్టులో సమంత వేసిన స్టెప్పులు హైలెట్ అని చెప్పొచ్చు.
#
Tags : 1