కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు
Breaking News
పాక్ నేతలపై ట్రంప్ ప్రశంసలు.. భారత్‌పై మళ్లీ అదే మాట..
ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక
‘లక్ష్మీ’ వర్సెస్ ‘దుర్గ’: ఎవరిది అసలైన స్కెచ్?
ఇరాన్‌పై ట్రంప్ కొత్త ప్లాన్.. IRGC కౌంటర్
శుభకార్యానికి వెళుతుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి
చర్చల వైఫల్యం వెనక... ఐదు కారణాలు!
ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో వసూల్‌రాజాలు
సింగర్ ఆశా భోస్లే.. ఆమె పాడిన తెలుగు పాటలేవో తెలుసా?
Published on Sun, 04/12/2026 - 19:28
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇవాళ కన్నుమూశారు. శనివారం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచారు. వేల పాటలతో శ్రోతలను అలరించిన ఆశా భోస్లే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె మరణం పట్ల యావత్ సినీ లోకం నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా ఆశా పాడిన పాటలను అందరూ గుర్తు చేసుకున్నారు.
ఆశా భోస్లే దాదాపు 20 భాషల్లో పాటలు పాడారు. హిందీతో పాటు తెలుగులోనూ ఆమె తన గాత్రం అందించారు. లతా మంగేష్కర్ సిస్టర్ అయిన ఆశా తెలుగులో పాడిన పాటలు పాడి ఆడియన్స్‌ను అలరించారు. ఆమె మరణం వేళ... తెలుగులో పాడిన పాటలు ఓ సారి గుర్తు చేసుకుందాం.
- జల్లంది మది (ప్రేమకు ప్రేమంటే తెలుసా)
- ఇసాలకిడీ (పవిత్ర బంధం)
- వెన్నెల (ఇద్దరు)
- నాలో ఊహలకు (చందమామ)
- ఆశా భోస్తే పాడిన తెలుగు పాటలివే..
- ఇది మౌనగీతం (పాలు నీళ్లు)
- జీవితం సప్త సాగర (చిన్ని కృష్ణుడు)
- శీతాకాలం ప్రేమకు (అశ్వమేథం)
ఓ ప్రేమ (అశ్వమేథం)
#
Tags : 1