Breaking News

మా సినిమాను ధురంధర్‌తో పోల్చకండి: దర్శకుడు

Published on Sat, 04/11/2026 - 08:32


ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్‌ ఎక్స్‌. గౌతమ్‌ రామ్‌ కార్తీక్‌, శరత్‌ కుమార్‌, మంజు వారియర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అనగా, అతుల్య రవి, రైసా విల్సన్‌, సంజనా సింగ్‌, కాళీ వెంకట్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఎఫ్‌ఐఆర్‌ ఫేమ్‌ మను ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 17న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్‌ గురువారం (ఏప్రిల్‌ 9న) ప్రీరిలీజ్‌ కార్యక్రమం నిర్వహించింది.

ఈ సందర్భంగా మంజు వారియర్‌ మాట్లాడుతూ.. స్పై థ్రిల్లర్‌ కథా చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొంది. గౌతమ్‌ రామ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ.. ఇది 70 శాతం యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన సినిమా అన్నారు. దర్శకుడు మను ఆనంద్‌.. ఈ మూవీ ప్రపంచంలో ఏడు చోట్ల జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని తెలిపారు. హిందీ మూవీ ధురంధర్‌ కూడా వాస్తవ సంఘటనలతో రూపొందినా.. ఆ చిత్రాన్ని మిస్టర్‌ ఎక్స్‌తో పోల్చరాదని పేర్కొన్నారు.

Videos

చంద్రబాబు గూటిలో చిలక షర్మిల.. గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కామెంట్స్

సోలార్, ఎలక్ట్రానిక్స్ డిమాండ్ వెండి ధరలకు రెక్కలు..!

జగన్ ను ప్రశ్నించే హక్కు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు..

10 కోట్లు స్కామ్.. పంజాగుట్టలో సింగర్ మంగ్లీపై కేసు

పెద్దిలో స్పెషల్ సాంగ్..?

Allu Arjun : 175 కోట్లు రెమ్యూనరేషన్..?

కాంగ్రెస్ లో TDP నేతలు.. జీవన్ రెడ్డికి పొగ బెట్టారా?

ఈ పనికిమాలినోడు అలా చేశాడని, మనం టెంపుల్స్ జోలికి పోతామ?

రాజధాని హైదరాబాద్ లో కట్టుకుందాం మీకు సౌకర్యంగా ఉంటది రాచమల్లు సెటైర్లు

భారీగా పడిపోతున్న బంగారం ధరలు

Photos

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)