బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు
Breaking News
ఏబీఎన్‌పై జాతీయ మహిళా కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
జలవిహార్ ఆర్వో ప్లాంట్‌లో భారీ పేలుడు..
‘చంద్రబాబు కుట్రలో భాగమే రాధాకృష్ణ చెత్త పలుకులు’
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్
‘లులు’కు భూ కేటాయింపు.. వెనక్కి తగ్గిన బాబు సర్కార్
ఇరాన్‌పై అమెరికా రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
త్వరలో 14 వేల మందిపై వేటు? అమెజాన్ స్పందన ఇదే!
‘చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు’
కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్ చంద్రశేఖర్!
పరారీలో ఖేడా : హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద బారికేడ్లతో భద్రత
సీజ్ఫైర్ : పాక్ మార్కెట్లు ఫైర్, ట్రేడింగ్ నిలిపివేత!
దేశాలకు టారిఫ్‌ల షాక్.. ట్రంప్ కీలక ప్రకటన
Published on Wed, 04/08/2026 - 17:26
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్‌ల షాక్ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమయ్యే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే సుంకాలు అమలు తెస్తున్నట్లు బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
"ఇరాన్ కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు విక్రయించే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే 50 శాతం సుంకం విధిస్తున్నాం. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులులు ఉండవు" అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్‌లో రాసుకొచ్చారు.
#
Tags : 1