థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
జస్ట్ తాళి కడుతుండగా షాకింగ్ న్యూస్, వరుడు మాత్రం !
విషాదంలో అంబానీ కుటుంబం : కన్యాదానం చేసిన నా రెండో అమ్మ!
వైద్య విద్యార్థిని లిఖిత ఆత్మహత్య కలకలం
ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు
లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 1000 మంది మృతి!
రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!: సజ్జనార్
‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’
చావడానికైనా సిద్దం.. శ్రీధర్ ప్లాన్‌తోనే దాడి: హర్ష వీణ
పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
భారత్‌కు రష్యా గుడ్ న్యూస్
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం..
అమెరికా దాడులు.. ఇరాన్లో కూలిన అతి పెద్ద వంతెన
అమెరికాలో సంచలనం.. ఆర్మీ సైన్యాధిపతి తొలగింపు!
పాకిస్తానీలకు సర్కార్ ఝలక్.. పెట్రోల్ ధర భారీగా పెంపు
హనుమాన్ జయంతి సందర్భంగా...
Published on Fri, 04/03/2026 - 00:03
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
క్రికెట్, కుస్తీ వంటి క్రీడలతో పాటు కబడ్డీ కూడా ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి రామ్ చరణ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
#
Tags : 1