క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!
IPL 2026: రాజస్థాన్-సీఎస్కే మ్యాచ్ జరిగేనా..? గౌహతిలో వర్షం
భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు
ట్రంప్‌కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం
రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా
లివ్ ఇన్ జంటలపై కేంద్రం క్లారిటీ
వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్
ఇక ప్రోగ్రామర్లకు గుడ్‌బై: గూగుల్ మాజీ సీఈఓ
ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా
పాక్ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్
ఇరాన్ యుద్ధం.. ఎనిమిది మంది భారతీయులు మృతి
నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం
Published on Mon, 03/30/2026 - 10:12
నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) తుదిశ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా వయోభార సమస్యలతో బాధపడుతోన్న ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు.
ప్రకాశ్ రాజ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడకు చెందిన ప్రకాశ్ రాజ్ తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించారు. విలక్షణమైన పాత్రలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తోన్న స్పిరిట్ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
#
Tags : 1