మంగ్లీ సాంగ్ పై కేంద్రం సీరియస్
Breaking News
ఎల్లుండి రంజాన్ పండుగ
‘క్యాష్ రిచ్’ లీగ్ ఐపీఎల్‌కు ఘోర అవమానం?
భార్య సంగీతతో మరో చిక్కు..? విజయ్‌కు షాక్ తగలనుందా?
సీఎస్కేకు భారీ షాక్!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే!
అభ్యర్థులుగా నటీమణులు.. ఓటర్ లిస్టులో పేర్లు మాత్రం..
షర్మిల మాటలు హద్దులు దాటుతున్నాయి: రాచమల్లు
నక్కతోక తొక్కినట్లు.. గంటల్లోనే పడిపోయిన బంగారం!
‘సౌత్ పార్స్’ : ప్రపంచం మొత్తానికి పదేళ్లపాటు, షాకింగ్ నిజాలు
రగిలిపోతోన్న ఇరాన్ సైన్యం
స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు
తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు
వైఎస్ జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్లు: కేంద్రం
ఎన్నికల వేళ విజయ్ ‘టీవీకే’కి మరో షాక్
ఆన్లైన్లో ట్రెండింగ్ గిఫ్ట్‌లు : ప్యార్ కా తోఫా
స్టాక్ మార్కెట్ క్రాష్.. ముంచేసిన చమురు!
T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!
‘కూటమి నేతలకు రాజపూజ్యం.. ప్రజలకు అవమానం’
బూతు పాట : సంజయ్ దత్, నోరాఫతేహి, టీమ్‌కు మరో షాక్
ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి..
రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా.. ఇంత తక్కువ లాభమా?
Published on Thu, 03/19/2026 - 17:37
కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా రెండు ఫ్లాట్లు అమ్మేశాడు. దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలోని మినర్వా బిల్డింగ్‌లోని ఫ్లాట్లను తక్కువ లాభానికే వదిలేసుకున్నాడు. సుమారు రూ.14.80 కోట్లకు ఈ ఫ్లాట్స్ అమ్మేశాడు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది.
అప్పట్లో..
కాగా వీటిని ప్రభుదేవా 2012లో రూ.14.45 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఒక ఫ్లాట్ 32వ అంతస్తులో ఉండగా, మరొకటి 33వ అంతస్తులో ఉంది. ఒక్క ఫ్లాట్ సుమారు 1295 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగుంది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాటిని అమ్మితే ప్రభుదేవాకు కేవలం రూ.35 లక్షలు మాత్రమే లాభం వచ్చింది. ఇది చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.
చదవండి: సూర్య అడుగుజాడల్లో చిరంజీవి.. త్వరలోనే..
#
Tags : 1