ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని
Breaking News
హైదరాబాద్‌లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ విక్రయాలు
భారీ పేలుళ్లు : బుర్జ్ ఖలీఫా చుట్టూ దట్టమైన పొగ
మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
మీ రూ.3.27 లక్షల కోట్ల అప్పులకు లెక్కలివిగో: పేర్ని నాని
మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు
వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
ప్రియుడితో మెనాలీసా పెళ్లి : రంగంలోకి వీహెచ్‌పీ
అలిగిన పిఠాపురం వర్మ.. అధికారులపై ఆగ్రహం
తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు
మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ వార్ : ట్రంప్ సరికొత్త వార్నింగ్
అలా అయితే మహిళలకు ఉద్యోగాలు కష్టమే : సుప్రీం కోర్టు
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు మోదీ ఫోన్
రష్యా చమురుపై అమెరికా కీలక నిర్ణయం
ఇరాన్‌పై మళ్లీ ఉరిమిన ట్రంప్
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.. దుబాయ్‌లో కొత్త చట్టం
నెట్‌ఫ్లిక్స్‌తో హైదరాబాద్‌కు హాలీవుడ్: సీఎం రేవంత్
బ్యాండ్ మేళం: ఏంటో ఏమో.. సాంగ్ విన్నారా?
Published on Fri, 03/13/2026 - 21:09
కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమ
తాజాగా ఈ మూవీ నుంచి మరో పాట వదిలారు. ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమ.. ఎపుడో సాయం రానే రాదే.. అంటూ పాట మొదలవుతుంది. ఈ లిరికల్ వీడియోలో శ్రీదేవితో పాటు నటుడు సాయి కుమార్‌ను చూపించారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశాడు. సింగర్ సునీత అద్భుతంగా ఆలపించింది.
#
Tags : 1