Breaking News

శ్రీ విష్ణు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌.. ఆసక్తిగా టీజర్

Published on Wed, 02/11/2026 - 19:50

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 

టీజర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  ఓ మర్డర్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టీజర్‌లో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు.
 

Videos

కస్టమర్లకు SBI బిగ్ షాక్..! ఫ్రీ ఇక లేదు!

చంద్రబాబు నోటికి తోచింది మాట్లాడుతున్నారు

అల్లు అర్జున్‌పై సంచలన ఆరోపణలు! పరువు నష్టం దావా..

Samyuktha : ఈ మూవీ కోసం నిఖిల్ చాలా కష్ట పడ్డాడు

మహేష్ బాబు ట్వీట్ చూడగానే..! ఈ జన్మకి ఒక్కసారైనా...!

మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా.. పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..!

ఏపీ శాసనమండలి సమావేశంలో మాటలతో రఫ్ఫాడించిన బొత్స

Video: బంగారం కంటే ఖరీదైన చెట్టు.. కిలో.. రూ. కోటి

పోలింగ్ బూతుల దగ్గర లీడర్ల హల్ చల్

తగ్గేదేలే... వచ్చేస్తున్నా అంటున్న అంబటి

Photos

+5

'హే భగవాన్‌' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్‌ నభా నటేష్ (ఫొటోలు)

+5

'స్వయంభు' మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన హీరోయిన్‌ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివుడు ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు)

+5

శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

శ్రీశైలం నడకదారి.. భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ సీమంతం వేడుక (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా బిగ్‌బాస్ శివజ్యోతి తమ్ముడి నిశ్చితార్థ వేడుక (ఫొటోలు)