మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్
Breaking News
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
‘అసెంబ్లీలో మన గొంతు వినిపించకూడదని కుట్ర’
నమీబియాతో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు
లంబోర్ఘిని ప్రమాదం : బిజినెస్ టైకూన్ కొడుకు అరెస్ట్, గంటల్లో బెయిల్
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం
కొంపముంచిన కోతుల రవాణా : ఇండియన్ టూరిస్ట్ అరెస్ట్
సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్
తెల్లారితే పెళ్లి : నేరగాడితో పారిపోయిన కానిస్టేబుల్
రఫేల్ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
T20 WC 2026: మహ్మద్ నబీకి షాకిచ్చిన ఐసీసీ
‘అసెంబ్లీలో మన గొంతు వినిపించకూడదని కుట్ర’
ప్యాకెట్ పాలల్లో కోలిఫామ్, సంచలన నివేదిక : రిస్క్స్ అండ్ టిప్స్
బొత్స ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి పార్థసారధి
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్
తిరుమల నెయ్యిలో కొత్త కోణం.. ఇందాపూర్ సంగతేంటి?: భూమన
నరవణే పుస్తకం లీక్: ‘పెంగ్విన్’ను విచారించిన పోలీసులు
ఎయిరిండియా విమానం దోషి... పైలట్ సుమీత్ సబర్వాల్!
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
సోషల్ మీడియా జమానా.. బాబు బుక్ అయినట్టేనా?
యానిమల్ నటుడి యాక్షన్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
Published on Wed, 02/11/2026 - 18:52
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ సుబేదార్. ఈ యాక్షన్ సినిమాకు సురేశ్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుబేదార్ అర్జున్ మౌర్య జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు దేశం కోసం పోరాడిన సైనికుడు.. తన ఇంటిని, కుటుంబాన్ని రక్షించుకోవడానికి శత్రువులతో పోరాటం చేశారనే కోణంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
తాజాగా సుబేదార్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విక్రమ్ మల్హోత్రా, అనిల్ కపూర్, సురేష్ త్రివేణి నిర్మిస్తోన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. వచ్చేనెల మార్చి 5 నుంచి ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీవుతోంది. ఈ చిత్రంలో రాధిక మదన్, సౌరభ్ శుక్లా, ఆదిత్య రావల్, మోనా సింగ్ , ఫైసల్ మాలిక్ కీలక పాత్రల్లో నటించారు.
#
Tags : 1