మంత్రి మీటింగ్ కోసం అంతిమయాత్రను అడ్డుకున్న పోలీసులు
Breaking News
నాంపల్లి ప్రమాదం.. 2015 కేసు ఆధారాలపై శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు
‘ఎప్స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే..
నాంపల్లి ప్రమాదం.. ఫోరెన్సిక్ ల్యాబ్ సీజ్
‘ఉగ్రవాదంపై రాజీ లేదు.. ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు’
పాకిస్తాన్ ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్ షాక్
శుభ లేఖలు పంచుతూ.. పెళ్లివారింట తీరని శోకం
ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి..
కశ్మీర్‌పై పాక్ పన్నాగం.. జైషే ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు
‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు..
కూలిన మూడంతస్తుల భవనం.. పలువురు మృతి
వియ్యంకులకు పోల‘వరం’
IND vs USA: 'సమ్'తృప్తికర ఆరంభం
చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్’ బండారం బట్టబయలు
IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్‌కు ఐసీసీ ప్రశ్న
జనసేన ఎమ్మెల్యే దందా.. 200 కోట్లు భూమి కబ్జా!
పుత్తూరు విషాదం.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
IND vs USA: సూర్యకుమార్ విధ్వంసం
చైనా అరాచకం.. భారత సరిహద్దుల్లో రహస్య అణు పరీక్షలు
సీతా పరశురామ్ ఐపీఎస్
Published on Sun, 02/08/2026 - 03:29
శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. ‘సామజవరగమన’ (2023) వంటి హిట్ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ద్వితీయ సినిమా ఇది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్ సీతా పరశురామ్‌గా రెబా మోనికా జాన్ నటించారు. శనివారం ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మృత్యుంజయ్’లో రెబా మోనికా జాన్ తనదైన నటనతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
#
Tags : 1