కేంద్ర బడ్జెట్‌ 2026 సమగ్ర స్వరూపం..

Published on Sun, 02/01/2026 - 12:59

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.53,47,315 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్‌ 2026-27 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.

బడ్జెట్‌ 2025-26 సమగ్ర స్వరూపం

రెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లు

పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు

పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లు

మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు

రుణాల రికవరీ రూ.38,397 కోట్లు

ఇతర వసూళ్లు రూ.80,000 కోట్లు

అప్పులు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లు

మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లు

మొత్తం వ్యయం రూ.53,47,315 కోట్లు

రెవెన్యూ ఖాతా రూ.41,25,494 కోట్లు

వడ్డీ చెల్లింపులు రూ.14,03,972 కోట్లు

మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,92,702 కోట్లు

మూలధన ఖాతా రూ.12,21,821 కోట్లు

వాస్తవ మూలధన వ్యయం రూ.17,14,523 కోట్లు

రెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లు

నికర రెవెన్యూ లోటు రూ.99,642 కోట్లు

ద్రవ్య లోటు రూ.16,95,768 కోట్లు

ప్రాథమిక లోటు రూ.2,91,796 కోట్లు

Videos

ప్రశ్నిస్తే ఇళ్లు తగలబెడతారా.. ఈ నిప్పే మీ ప్రభుత్వాన్ని దహిస్తుంది

అంబటి ఇంటికి భద్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు

బడుగు జీవికి.. భరోసా లేని బడ్జెట్

మానవత్వం మర్చిపోయారు.. పోలీసులు బాగా నటించారు

దాడి తర్వాత.. ఇంటిని పరిశీలించిన జోగి రమేష్

అంబటిపై దాడి.. బైరెడ్డి నెక్స్ట్ లెవల్ వార్నింగ్

ఏపీలో రాషపతి పాలన..! వెంటనే కేంద్ర బలగాలను దింపండి..

APకి గుండు సున్నా.. చంద్రబాబు పరపతి ఉత్తదే!

KCRను విచారించిన సిట్.. 4 గంటలు ప్రశ్నల వర్షం

పాక్ పై భారత్ ఘన విజయం

Photos

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)

+5

జనవరి ఇలా గడిచింది.. రుక్మిణి వసంత్ పోస్ట్ (ఫొటోలు)

+5

పూల చీరలో అనుపమ పరమేశ్వరన్ హొయలు (ఫొటోలు)

+5

తమన్నా కొత్త బిజినెస్ లాంచ్.. హీరోయిన్ల సందడి (ఫొటోలు)

+5

సిట్‌ విచారణకు కేసీఆర్‌.. వేల మంది పోలీసుల బందోబస్తు (ఫొటోలు)

+5

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 01-08)

+5

ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు.. కాకపోతే! (ఫొటోలు)