ప్రభాస్‌-మారుతి మరో సినిమా ప్లాన్‌.. టీమ్‌ క్లారిటీ ఇదే

Published on Sat, 01/31/2026 - 17:35

ప్రభాస్‌-దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కిన మూవీ ది రాజాసాబ్‌.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్‌లో మెప్పించలేదు. దీంతో ఫ్యాన్స్‌ దర్శకుడిపై ట్రోల్స్‌కు దిగారు. అయితే, మరోసారి మారుతితో ప్రభాస్‌ సినిమా చేయనున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ కోసం భారీ బడ్జెట్‌ పెట్టనుందని నెట్టింట వైరల్‌ అయింది. దీంతో ప్రభాస్‌ టీమ్‌ స్పందించింది.

రాజాసాబ్‌ తర్వాత ప్రభాస్‌ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్‌, కల్కి మూవీలతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభాస్‌ సినిమాల గురించి సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్‌ అని పేర్కొంది. దీంతో మారుతితో ప్రభాస్‌ మరోసారి  ప్రభాస్‌ నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. హోంబలే ఫిల్మ్స్‌  ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదని తేలిపోయింది. అయితే, మారుతి దర్శకుడిగా ఒక మిడ్‌ రేంజ్‌ హీరోతో హోంబలే ఫిల్మ్స్‌ ఒక మూవీ తీస్తుందని ప్రచారం జరుగుతుంది.

Videos

10 గంటలు.. 2000 మంది.. ప్రధానికి కంప్లైంట్ ఇస్తే..! అడ్వకేట్ సంచలన నిజాలు

అంబటిని ఏం చేయాలో..! లోకేష్ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్

పార్టీ అండగా ఉంటుంది.. ఫోన్ లో జగన్ భరోసా!!

గల్లా మాధవి భర్త అంబటిని హత్య చేయాలని..! ఇవిగో ఆధారాలు

అర్ధరాత్రి 11 గంటలకు అంబటి అక్రమ అరెస్ట్

సుత్తులతో గోడలు బద్దలు కొడుతూ అంబటి ఆఫీసుకు నిప్పు

మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందం.. ఉపాసనకు ట్విన్స్ (ఫోటోలు)

EXCLUSIVE Video: 2000 మంది గూటీడీపీలతో ఎమ్మెల్యే గల్లా మాధవి విధ్వంసం

Guntur: అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి కారు.. ఫర్నీచర్ ధ్వంసం

పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నం

Photos

+5

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 01-08)

+5

ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు.. కాకపోతే! (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంద‌డి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)

+5

వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)