Breaking News

హీరోతో ఎంగేజ్‌మెంట్‌.. రిలేషన్‌షిప్‌కు బుల్లితెర నటి గుడ్‌ బై..!

Published on Wed, 01/28/2026 - 21:38

బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్‌ (Keerthi Bhat) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన రిలేషన్‌షిప్‌కు గుడ్‌ బై చెప్పేసింది. రెండేళ్ల క్రితం హీరో విజయ్‌ కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న కీర్తి భట్.. ప్రస్తుతం లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా కీర్తి తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

కాగా.. కీర్తి భట్ సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ఫైనలిస్టుగా నిలిచింది.  ఈ షోలో తన లైఫ్‌ జర్నీ చెప్పి ప్రేక్షకులను ఏడిపించేసింది. యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులను కోల్పోయింది. తీవ్రంగా గాయపడ్డ తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో వేదన పడింది. ఎవరూ లేని తాను ఓ అనాథ పాపను కూడా దత్తత తీసుకుంది. కానీ బిగ్‌బాస్‌కు వెళ్లేముందే ఆ పాప చనిపోయింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఫేస్‌ చేసింది. వాటిన్నింటినీ దాటుకుని సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

 

 

Videos

Jada Sravan : అల్లాడిపోతున్న నాలుగు ప్రాణాలు ఎంత లాగితే అంత నష్టమే..

Tirumala Laddu: బద్దలైన చంద్రబాబు కుట్ర.. ఎల్లో మీడియా వత్తాసు

Roja: తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని CBI రిపోర్ట్ ఇచ్చింది

YV Subba: తిరుపతి లడ్డూ విషయంలో TDP తప్పుడు ప్రచారం

గీతం ల్యాండ్ స్కాం ఇష్యూపై పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

Phone Tapping: ఇది రేవంత్ ఆడుతున్న రాక్షస రాజకీయ క్రీడ

జగన్ సర్వేపై కేంద్రం ప్రశంసలు

కేసీఆర్ ఇంటికి సిట్ నోటీసుల అందజేత

GITAM University : 150 ఎకరాలు స్వాహా చేశాడు చెప్పేవి నీతులు.. చేసేవి కబ్జాలు..

విమాన ప్రమాదం ఎలా జరిగిందో చూడండి..

Photos

+5

కుమారులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో హీరో ధనుశ్ (ఫొటోలు)

+5

అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?

+5

బేగంపేట్‌ : అట్టహాసంగా వింగ్స్‌ ఇండియా– 2026 ప్రారంభం (ఫొటోలు)

+5

వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం (ఫొటోలు)

+5

ఆదివాసీ ఆచారాలతో సారలమ్మకు స్వాగతం.. మేడారంలో కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

'హే భగవాన్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు

+5

బ్లూ శారీలో యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు.. ఫోటోలు

+5

హీరోయిన్ శ్రుతిహాసన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

ప్రియాంక చోప్రా జనవరి జ్ఞాపకాలు.. కూతురు, భర్తతో చిల్ మోడ్ (ఫొటోలు)