Breaking News

'తను నా లక్కీ ఛార్మ్'.. పవిత్రా లోకేశ్‌పై నరేశ్‌ ప్రశంసలు..!

Published on Mon, 01/19/2026 - 20:17

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె వల్లే తనకు లక్‌ కలిసొచ్చిందని అన్నారు. పవిత్రా లోకేశ్ తన లక్కీ ఛార్మ్ అంటూ ప్రశంసలు కురిపించారు. నా లైఫ్‌లోకి ఆమె వచ్చాకే సక్సెస్‌ మొదలైందని నరేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు. శుభకృత నామ సంవత్సరం  మూవీ గ్లింప్స్ లాంఛ్‌ ఈవెంట్‌లో నరేశ్ మాట్లాడారు. ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనంతరం పవిత్రా లోకేశ్ కూడా మాట్లాడారు. నరేశ్‌పై ప్రశంసలు కురిపించారు. దాదాపు 54 ఏళ్ల కెరీర్‌ ఆయనది.. ఇలాంటి గొప్ప వ్యక్తితో నేను జీవించడం అనేది నా అదృష్టమని పవిత్రా ఆనందం వ్యక్తం చేసింది. ఆయనతో మాట్లాడేందుకు నాకు కేవలం 30 నిమిషాలు మాత్రమే సమయం దొరుకుతుందని.. అంతా ఫుల్ బిజీగా ఉంటారని తెలిపింది. ఈ సినిమాలో ‍అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. కన్నడ నిర్మాత తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులోనూ నన్ను అభిమాస్తున్నారని.. కానీ అమ్మ భాషపై నాకు మమకారం ఎక్కువని తెలిపింది. నరేశ్ వల్లే నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాని పవిత్రా లోకేశ్ వెల్లడించింది.

కాగా.. శుభకృత నామ సంవత్సరం మూవీలో నరేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ధనుంజయ, ప్రకృతి జంటగా నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వం వహించారు. డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి సుధా శ్రీనివాస్ సంగీతమందించారు. 
 

 

Videos

Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష

Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు

Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..

Kannababu : మెడికల్ కాలేజీలకు డబ్బులేవ్ కానీ NTR విగ్రహం కోసం రూ. 1750 కోట్లు

చలో విజయవాడ.. మేమేంటో చూపిస్తాం

ఏపీలో పేకాటలపై కారుమూరి ఫైర్

BRS నాయకుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ PA దాడి

Jada Sravan: మీరు టీడీపీకే హోం మంత్రి, డిప్యూటీ సీఎంలా

Karanguda : రోడ్లు వేయడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..

Photos

+5

హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు

+5

రాతివనం.. అపురూపం

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)

+5

మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)