Breaking News

సికందర్‌ విషయంలో అదే జరిగింది: రష్మిక

Published on Mon, 01/19/2026 - 09:12

గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఛావా, కుబేర, థామా, ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాలతో సూపర్‌ హిట్లు, బ్లాక్‌బస్టర్లు అందుకుంది. 2025లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే.. ఒకే ఒక మూవీ మాత్రం బాక్సాఫీస్‌ వద​ డిజాస్టర్‌గా నిలిచింది. అదే సికందర్‌. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించాడు.

గతేడాది ఒక్కటే ఫ్లాప్‌ 
తమిళ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్‌ కూడా రాబట్టలేకపోయింది. హీరో సమయానికి సెట్‌కు వచ్చేవాడు కాని, అందుకే సినిమా పోయింని మురుగాస్‌ సల్మాన్‌ను విమర్శించాడు. దాంతో ఆ హీరో కూడా దర్శకుడికి రివర్స్‌ కౌంటర్లిచ్చాడు. తాజాగా సికందర్‌ మూవీ గురించి రష్మిక స్పందించింది.

నాకు చెప్పిన కథ వేరు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సికందర్‌ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. తర్వాత మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇది సినిమాల్లో జరుగుతూనే ఉంటుంది. మొదట కథ ఒకటి చెప్తారు.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్‌, రిలీజ్‌ డేట్‌, ఎడిటింగ్‌.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. సికందర్‌ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పుకొచ్చింది.

చదవండి: ఆ ఇద్దరే బిగ్‌బాస్‌ విజేతలు.. మరో సర్‌ప్రైజ్‌ ఏంటంటే?

Videos

Delhi : 5.7 తీవ్రతతో భారీ భూకంపం..

YSRCP Leaders: న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు

మహాకవి యోగి వేమనకు వైఎస్‌ జగన్‌ నివాళులు

Renu Desai: ఆ 5 కుక్కల కోసం 95 కుక్కలను చంపుతారా?

Anil Ravipudi: నాగార్జున, మహేష్ తో సినిమా కన్ఫర్..?

Pinnelli: డిజీపీ ఆఫీసు వద్ద YSRCP నేతల కీలక ప్రెస్ మీట్

కోర్టు ధిక్కరణ కేసు.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు

పాకిస్తాన్ లో భారీ అగ్నిప్రమాదం..14 మంది మృతి..

మహిళా SI పై టీడీపీ నేత కుమార్తె దాడి...ఇది ఏపీలో పోలీసుల పరిస్థితి

DGP ఆఫీసు ముందు YSRCP ధర్నా పోలీసులపై అంబటి ఫైర్

Photos

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)

+5

మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

మేడారం సందడి (ఫోటోలు)

+5

'యుఫోరియా' మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)