ట్రంప్ టారిఫ్ బెదిరింపు..
Breaking News
పాకిస్తాన్లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!
తైవాన్ చుట్టూ చైనా సైనిక కదలికలు..
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
8 దేశాలకు షాక్.. కొత్త టారిఫ్‌లు ప్రకటించిన ట్రంప్
డాక్టర్ ఆదినారాయణరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
ఇండిగో సంస్థకు డీజీసీఏ భారీ షాక్
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
వేద మంత్రోచ్ఛారణల మధ్య కొలువు దీరిన అతిపెద్ద సహస్ర లింగం
ఇండోనేషియాలో విమానం అదృశ్యం : శకలాలు లభ్యం
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
రోడ్లను కమ్మేసిన పొగమంచు.. ప్రమాదాల్లో ఏడుగురి మృతి
కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
వింటర్లో స్కిన్ బ్రైట్‌గా, షైనీగా ఉండాలంటే..!
కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
కూతురి బర్త్‌డేకి... తల్లి సర్ప్రైజ్
బెంగాల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: మోదీ
గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్
ఇక పురుషులకూ ఉచిత ప్రయాణం
'రాజాసాబ్' హిట్ సాంగ్ వీడియో విడుదల
Published on Sat, 01/17/2026 - 20:06
ప్రభాస్- మారుతి మూవీ ది రాజాసాబ్ నుంచి హిట్ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్, నిధి అగర్వాల్ జోడీగా 'సహనా సహనా..' అంటూ మెప్పించిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా మెప్పించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా పాడారు. రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కూడా నటించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగానే రాబట్టింది. అయితే, సినిమా ఫస్ట్ ఆటతోనే భారీగా ట్రోలింగ్‌కు గురికావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది.
#
Tags : 1