Breaking News

జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. యానిమల్ నటుడి ఎంట్రీ ఫిక్స్

Published on Fri, 01/16/2026 - 10:30

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం డ్రాగన్‌(రూమర్ టైటిల్). టైటిల్‌ ఇంకా ఖరారు చేయనప్పటికీ ఈ పేరే ఫైనల్ కావొచ్చని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఓ షూటింగ్ షెడ్యూల్‌   కూడా పూర్తయింది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.

కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ధృవీకరించారు. ఈ మూవీలో కీలక పాత్రలో పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. డ్రాగన్‌ పోస్టర్‌ను పంచుకున్న ఆయన.. మరో రెండు లైనప్‌లో ఉన్నాయని తెలిపారు. అయితే అనిల్ కపూర్ ఏ పాత్రలో కనిపిస్తారన్న దానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. డ్రాగన్‌లో ఆసక్తికర రోల్‌లో మెప్పించనున్నారని అర్థమవుతోంది.

కాగా.. జూనియక్ ఎన్టీఆర్‌తో అనిల్‌ కపూర్‌ నటిస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరూ వార్‌-2లో నటించారు. సందీప్‌ రెడ్డి వంగా యానిమల్‌ తర్వాత రెండోసారి దక్షిణాది దర్శకుడితో మూవీలో నటిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది.

Videos

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం

CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర

సాల్మన్ పాడె మోసిన మహేష్ రెడ్డి

Medak: భార్యను కాపురానికి పంపలేదని..

Anantapur : నంబూరి వైన్స్ కేసులో ముగ్గరు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

Rachamallu: రమ్మీ, గుండాట, రికార్డింగ్ డాన్సులు ఏపీని గోవాగా మార్చేశారు

ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ

Peddareddy : ఎక్కడికి రమ్మంటావ్..ప్లేస్ చెప్పు నేనేంటో చూపిస్తా

YS Jagan: కోనసీమ ప్రజలకు శుభాకాంక్షలు

నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య

Photos

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)