గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి సంబరాలు
Breaking News
ఇరాన్‌పై ఇప్పుడే దాడి చేయొద్దు: ట్రంప్‌ను కోరిన అరబ్ దేశాలు
భారత్‌ను ఆశ్రయిస్తున్న ఇరాన్..!
80వ స్థానంతో.. మరింత బలపడ్డ భారత పాస్‌పోర్టు
ఇరాన్లో భారతీయులకు హైఅలర్ట్
ఇరాన్‌పై యుద్ధ సన్నాహాలు?: 75 దేశాలకు అమెరికా వీసాల నిలిపివేత
అమెరికాను సమర్థంగా ఎదుర్కొంటాం: ఇరాన్
ఇరాన్‌పై యుద్ధం.. హింట్ ఇచ్చిన ట్రంప్?!
NTV జర్నలిస్టుల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
శబరిమలలో మకరజ్యోతి దర్శనం
‘పాలక్ పనీర్’ వివాదం.. రూ.1.8 కోట్ల పరిహారం గెలుచుకున్న దంపతులు
రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి
చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
ఇది రేవంత్ సర్కార్ రాజకీయ వికృత క్రీడ
న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టీమిండియా బ్యాటింగ్
ఏపీలో సీజ్ ద కైట్!
రాహుల్ వద్దకు కర్ణాటక పంచాయితీ.. సిద్దరామయ్య ప్లాన్ అదేనా?
రన్నింగ్ ట్రైన్‌పై కూలిన క్రేన్.. 22 మంది మృతి
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
ఒకేదగ్గర లాలూ కుటుంబం.. విభేదాలు సమసినట్లేనా?
ఇరాన్లో పరిస్థితి అంత ఘోరంగా ఉందా?
మంచు మనోజ్ దంపతుల భోగి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Published on Wed, 01/14/2026 - 17:02
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ పిల్లలతో ఈ పండుగను ఆనందగా జరుపుకున్నారు. ఇంటిముందు భోగి మంటలు వేసి భోగి వైబ్స్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా.. మంచు మనోజ్ గతేడాది మిరాయ్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా గతేడాది రిలీజైన భైరవం మూవీలోనూ మంచు మనోజ్ కనిపించారు.
#
Tags : 1