విభజన హామీలు ముగిశాయనే వాళ్లు ఆంధ్రా ద్రోహులు: చలసాని
Breaking News
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
ఒకేదగ్గర లాలూ కుటుంబం.. విభేదాలు సమసినట్లేనా?
ఇరాన్లో పరిస్థితి అంత ఘోరంగా ఉందా?
‘ఫ్రీ’ బాబు మాటలు నమ్మొద్దు: ఆర్కే రోజా
గుంటూరులో అంబరాన్నంటిన భోగి సంబురాలు
నేడు మకరజ్యోతి దర్శనం.. శబరిలో భక్తుల రద్దీ
భోగి మంటల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో
భోగి మంటల్లో ఏం వేయాలి.. ఏం వేయకూడదో తెలుసా?
భోగభాగ్యాల భోగి పండుగలో ఇంత ఆంతర్యం ఉందా..?
భారతీయ విద్యార్థులకు షాక్.. ఆస్ట్రేలియా వీసా నియమాలలో కీలక మార్పులు
ఇరాన్లో నిరసనలు.. రెండు వేల మంది మృతి!
వరుస వివాదాల్లో ఇంద్రకీలాద్రి
అమెరికా చేతికి గ్రీన్లాండ్?..వెలుగులోకి షాకింగ్ ప్లాన్!
‘ఆ ఇద్దరితో ఎఫైర్.. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి’
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబే ప్రధాన దోషి: ఎస్వీ సతీష్‌రెడ్డి
చైనా మాంజా.. సీపీ సజ్జనార్‌కు టీహెచ్‌ఆర్‌సీ నోటీసులు
వేర్వేరు తీర్పులు.. ఎటూ తేలని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17-ఏ
రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తాం: ఆర్మీ చీఫ్ హెచ్చరిక
ఆ రెండు కేసులపై సజ్జనార్ నేతృత్వంలో సిట్
సంక్రాంతి ఘుమ ఘుమలు
Published on Tue, 01/13/2026 - 13:51
నేతి అరిసెలు.. కొబ్బరి బూరెలు.. కజ్జికాయలు.. కరకరలాడే చక్రాలు.. చక్కలు, బూందీ లడ్డూలు, బెల్లం గవ్వలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే పిండి వంటకాలెన్నో.. ఎన్నోన్నో.. తెలుగునాట పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి వేడుకల్లో పిండి వంటలది ప్రథమ స్థానం. అందులోనూ అరిసెలది అందెవేసిన చెయ్యి. సంక్రాంతికి సమ్‌థింగ్ స్పెషల్ వంటకమూ ఇదే.. తెలుగింటి ముంగిట మరో 24 గంటల్లో సంక్రాంతి సందడి ప్రారంభం కానుండడంతో పల్లెల్లో ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేతి అరిసెల సువాసనలు వీధులను చుట్టేస్తున్నాయి. గ్రామాలలో చుట్టుపక్కల నివాసాల వారు, బంధుమిత్రులంతా ఒక చోటకు చేరి కలిసికట్టుగా సంక్రాంతి వంటకాల తయారీలో నిమగ్నమై కనిపిస్తున్నారు.




#
Tags : 1