మెస్సీ అంటే ఇష్టం లేదు: అల్లు అర్హ

Published on Sun, 12/14/2025 - 12:53

ఫుట్‌బాల్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మెస్సీ షో గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. శనివారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంకి వచ్చిన ఫుట్‌బాల్‌ దిగ్గజాన్ని చూసి అభిమానులు ఆనందంతో గెంతులేశారు. మెస్సీ మైదానంలో సరదాగా ఆడుతూ గోల్స్‌ చేస్తుంటే అది చూసి ఫ్యాన్స్‌ ముచ్చటపడ్డారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పిల్లలు అర్హ, అయాన్‌ సైతం వెళ్లారు.

అర్హ, అయాన్‌ వీడియో వైరల్‌
మెస్సీ కోసం వచ్చావా? అని ఓ విలేఖరి అడిగితే.. కేవలం ఎక్స్‌పీరియన్స్‌ కోసం వచ్చానని ఆన్సరిచ్చాడు అయాన్‌. ఫుట్‌బాల్‌లో ఫేవరెట్‌ ప్లేయర్‌ ఎవరంటే రొనాల్డో అని చెప్పాడు. తర్వాత అర్హను ప్రశ్నలడిగారు. మెస్సీ అంటే ఇష్టమా? అని అడగ్గా.. తనకు ఇష్టం లేదని అర్హ నిర్మొహమాటంగా బదులిచ్చింది. మెస్సీ మ్యాచ్‌కు వచ్చి మెస్సీ అంటేనే ఇష్టం లేదని చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

 చదవండి: థియేటర్‌లో సుమ కన్నీళ్లు

Videos

ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి

లోకేష్.. నీ జాకీలు తుస్..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి 31 సీట్లే.. IITians సంచలన సర్వే రిపోర్ట్!

నెలకు రూ.2000 పొదుపుతో.. రూ. 5 కోట్లొచ్చాయ్

అప్పుడే 2027 పొంగల్ పై..! కన్నేసిన సీనియర్ హీరోస్

భార్యను హత్య చేసి బైక్ పై మృతదేహాన్ని..

అనకొండ అవులిస్తే...!

బంగారుకొండ.. మానుకొండ.. మరో వీడియో రిలీజ్ చేసిన కొలికపూడి

ముంచుకొస్తున్న ప్రళయం.. డేంజర్ లో ఆ 5 దేశాలు!

సర్పంచ్ అభ్యర్థుల మధ్య గొడవ.. నేతల కొట్లాట

Photos

+5

సింగర్ స్మిత 'మసక మసక' సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే లవర్.. భర్తకు హీరోయిన్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ డేట్ లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లయి ఏడాది.. కీర్తి సురేశ్ ఇంత హంగామా చేసింది? (ఫొటోలు)

+5

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 14-21)

+5

టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి బర్త్ డే స్పెషల్(గ్యాలరీ)

+5

ఉప్పల్‌.. ఉర్రూతల్‌.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్‌ (ఫొటోలు)

+5

పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ ఆదా శర్మ.. ఫోటోలు

+5

మెస్సీ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ జోష్‌! (ఫొటోలు)