Breaking News

దండం పెడ్తా, నీ కాళ్లు మొక్కుతా.. అడుక్కున్న సోహైల్‌

Published on Thu, 11/27/2025 - 11:07

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ (Bigg Boss Telugu 9)లో చిట్టచివరి కెప్టెన్సీ టాస్క్‌ జరగబోతోంది. ఈ కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను వినూత్నంగా సెలక్ట్‌ చేస్తున్నాడు బిగ్‌బాస్‌. గత సీజన్లలోని ఫైనలిస్టులతో పోటీపడి గెలిచి కంటెండర్‌షిప్‌ సాధించమని సవాలు విసిరాడు. అలా ఇప్పటికే ప్రియాంక జైన్‌ను ఓడించి కల్యాణ్‌, మానస్‌ను ఓడించి పవన్‌ కంటెండర్స్‌ అయ్యాడు.

సోహైల్‌ ఎంట్రీ
ఈరోజు సోహైల్‌ (Syed Sohel Ryan) బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో వదిలారు. బిగ్‌బాస్‌ 4 ఫైనలిస్ట్‌ సోహైల్‌ వచ్చాడంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేనట్లే! అదే విషయం ప్రోమోలోనూ చూపించారు. నాన్‌వెజ్‌ అంటే చాలు పడిచచ్చే సోహైల్‌.. ఈ సీజన్‌లోని కంటెస్టెంట్స్‌ మొదటి ఆరువారాలు ముక్క తినలేదని తెలిసి షాకయ్యాడు. 

దండం పెడ్తా..
నా ఇజ్జత్‌కే సవాల్‌.. నీకు దండం పెడ్తా.. వీళ్లకు రెండు పాలప్యాకెట్లు, ఒక కాఫీ పౌడర్‌, కిలో చికెన్‌ పంపించండి అని కెమెరాల ముందు అడిగాడు. అందరిముందు బిగ్‌బాస్‌కు ఆర్డరేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చిన సోహైల్‌.. నీకు దండం పెడ్త, నీ కాళ్లు మొక్కుతా... పంపించు అని అడుక్కున్నాడు. అతడు అడిగిన వెంటనే చికెన్‌, పాల ప్యాకెట్ల ఫోటోలు పంపించి ఆడుకున్నాడు. కాసేపటికి మాత్రం నిజంగానే చికెన్‌ పంపించాడు. దీంతో మటన్‌, చికెన్‌ అంటూ అందరూ కలిసి స్టెప్పులేశారు.

 

చదవండి: బిగ్‌బాస్‌ 9: దివ్యకు దండం పెట్టేసిన భరణి

Videos

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

మహిళ అని కూడా చూడకుండా చీర పట్టుకొని లాక్కెళ్లి.. కాళ్లతో తన్నుతూ..!!

దళారుల రాజ్యం! ధాన్యం కొనుగోలు గందరగోళం

నా ప్రాణాలు పోయినా.. నిన్ను మాత్రం.. కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ భర్త ఛాలెంజ్

రోడ్ల మరమ్మతు పేరుతో కోట్లలో డబ్బు.. బాదుడే బాదుడు

డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్

హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

KTR : కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది

ట్రైనీ సీఎం.. నీతి ప్రవచనాలు లోకేష్ ను ఏకిపారేసిన అంబటి

దివ్యాంగులపై జోకుల కేసులో సమయ్ రైనాకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)