Breaking News

నాదే గొప్ప ప్రేమకథ.. స్టేజీపై ఓపెన్‌ అయిన డైరెక్టర్‌

Published on Thu, 11/20/2025 - 11:52

పెళ్లి చూపులు సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker). ఫస్ట్‌ సినిమాకే జాతీయ అవార్డు గెల్చుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది?, పిట్ట కథలు, కీడా కోల వంటి సినిమాలు తెరకెక్కించాడు. డైరెక్టర్‌గా కంటే నటుడిగానే ఎక్కువ సినిమాలు చేశాడు.

హీరోయిన్‌తో లవ్‌?
ఈయన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఈషా రెబ్బా (Eesha Rebba)తో ప్రేమలో ఉన్నాడంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్‌ కూడా ఇద్దరూ కలిసికట్టుగానే జరుపుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే వీరిమధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఫిక్సయిపోయారు. తాజాగా రాజు వెడ్స్‌ రాంబాయి సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తన లవ్‌స్టోరీపై తరుణ్‌ స్పందించాడు.

నాదే గ్రేట్‌ లవ్‌స్టోరీ
మీరు రియల్‌ లైఫ్‌లో చూసిన గొప్ప లవ్‌స్టోరీ ఎవరిది? మీ ఫ్రెండ్స్‌, సెలబ్రిటీలు.. ఎవరిదైనా చెప్పండి అని యాంకర్‌ అడిగింది. అందుకు తరుణ్‌ క్షణం ఆలోచించకుండా తనదే గ్రేట్‌ లవ్‌స్టోరీ అని, అది ఇంకా కొనసాగుతోందన్నాడు. దీంతో యాంకర్‌  ఆమె పేరు నాకు తెలుసు, కానీ బయటకు చెప్పను అని నవ్వేసింది. మొత్తానికి తరుణ్‌ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించేశాడు. ఆ లవ్‌ జర్నీ ఈషాతోనే అని ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి! తరుణ్‌- ఈషా.. మలయాళ హిట్‌ మూవీ 'జయ జయ జయహే' రీమేక్‌ 'ఓం శాంతి శాంతి శాంతి' సినిమాలో జంటగా నటిస్తున్నారు.  తరుణ్‌కు ఇదివరకే పెళ్లవగా విడాకులు తీసుకుని సింగిల్‌గా ఉంటున్నాడు.

చదవండి: భరణిని ఓ కోరిక కోరిన కూతురు

Videos

అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం

జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్

Hyd: స్టేట్ ఏదైనా తగ్గని జగన్ క్రేజ్

జలుబు, దగ్గు, గొంతు నొప్పికి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా?

Tripura: పికప్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు

Devabhaktuni: ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వస్తుంటే చంద్రబాబు నిద్రపోతున్నారా..

ఎల్లో మీడియా విషపు రాతలు... ఇచ్చిపడేసిన జూపూడి

Corporator Sravan: చెరువులో దూకి కార్పొరేటర్‌ ఆత్మహత్యాయత్నం

Raja Singh: నీ లాంటి ఫాల్తూ డైరెక్టర్ ని ! జైల్లో వేసి..!!

Photos

+5

గ్రాండ్‌గా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా.. హాజరైన సినీతారలు (ఫోటోలు)

+5

భర్తతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న అమలాపాల్ (ఫోటోలు)

+5

సిస్టర్‌ శిల్పా శిరోద్కర్ బర్త్‌డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)

+5

రివాల్వర్ రీటా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. (ఫోటోలు)

+5

వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న సాయి పల్లవి సిస్టర్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌కు జగన్‌.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)