అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం
Breaking News
స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు: వైవీ
స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్
ముచ్చల్‌తో నిశ్చితార్థాన్ని ధృవీకరించిన మంధన
శబరిమల: 18 మెట్ల వద్ద నల్ల త్రాచు.. పట్టుకున్న అటవీ బృందం
శబరిమలలో ఏపీ యాత్రికుల బస్సు ప్రమాదం.. 11 మందికి గాయాలు
మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు : డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన మహిళా కమిషన్
గిల్ స్థానంలో అతడే ఆడతాడు: టీమిండియా కోచ్
ఢిల్లీ పేలుళ్ల ఘటన : మరో నలుగురు ప్రధాన నిందితులు అరెస్ట్
ఉగ్రవాదులుగా విద్యావంతులు, మేధావులు.. మరింత ప్రమాదకరం
భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!
40 ఏళ్ల సేవలు, రూ. 35 లక్షలు..ఎన్ఆర్ఐకి అరుదైన గౌరవం!
నితీష్ ప్రమాణం వేళ.. ‘పీకే’ మౌనవ్రతం
కడియం, దానంకు స్పీకర్ మళ్లీ నోటీసులు
పుతిన్ ఎఫెక్ట్.. ఉక్రెయిన్‌కు షాకిచ్చిన ట్రంప్!
అలాంటి వారిపై కఠిన చర్యలు: సజ్జనార్ హెచ్చరిక
వెండి, పసిడి ప్రియులకు రిలీఫ్! తులం బంగారం ఇప్పుడు..
కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి
పైరసీ శాశ్వతంగా ఆగిపోయేది కాదు: సీవీ ఆనంద్
బిగ్ అలర్ట్.. ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఎక్కడ?
భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు
Published on Thu, 11/20/2025 - 11:04
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో టాస్కులకు బ్రేక్ పడింది. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఇల్లు భావోద్వేగాల నిలయంగా మారింది. ఇప్పటివరకు తనూజ, సుమన్, పవన్, దివ్య, సంజనల కుటుంబ సభ్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. ఈరోజు భరణి ఫ్యామిలీ ఇంట్లోకి రానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అందులో భరణి (Bharani Shankar) కూతురు ఇంట్లోకి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది.
కూతుర్ని చూడగానే భరణికి కళ్లలో నీళ్లు తిరిగాయి. నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆమె భరణిని పట్టుకుని ఏడ్చేసింది. నిన్ను చూస్తే గర్వంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ వారం కెప్టెన్‌గా చూడాలని మనసులోని కోరిక బయటపెట్టింది. మరి కూతురి కోరిక భరణి నెరవేరుస్తాడా? లేదా? చూడాలి!
#
Tags : 1