Breaking News

ఇదిగో.. సరికొత్త టాటా సియెరా

Published on Sun, 11/16/2025 - 07:31

వాహనాల తయారీ దిగ్గజం టాటా మోటర్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్, ఉత్పత్తి కోసం సిద్ధం చేసిన సరికొత్త సియెరాను ప్రదర్శించింది. నవంబర్‌ 25న దీన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో, 1991లో తొలిసారిగా ప్రవేశపెట్టిన సియెరా ప్రస్థానాన్ని ప్రదర్శించారు. కొత్త తరం అభిరుచులకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.  

అ్రల్టావయొలెట్‌ యూవీ స్పేస్‌ స్టేషన్‌ విస్తరణ 
ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్స్‌ తయారీ సంస్థ అల్ట్రా వయొలెట్‌ తమ కొత్త యూవీ స్పేస్‌ స్టేషన్‌ను విజయవాడలో ప్రారంభించింది. (Ultraviolette UV Space Station in Vijayawada) ఇందులో ఎక్స్‌–47, ఎఫ్‌77 మాక్‌ 2, ఎఫ్‌77 సూపర్‌స్ట్రీట్‌ తదితర వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తిని బట్టి ఇవి 2.8 సెకన్లలో గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకోగలవు.  ఒక్కసారి చార్జి చేస్తే 323 కి.మీ. వరకు రేంజి ఉంటుంది.

Videos

Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్

కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..

Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి

అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?

చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం

దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్

చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు

మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్

Eluru: గోవులను చంపే పశువధశాల భరించలేని వాసన

Photos

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)