Breaking News

అంతా ఓకేనా? అని 17 సార్లు అడిగాడు: నటి

Published on Sun, 11/09/2025 - 16:00

కన్నడ నటుడు గుల్షన్‌ దేవయ్య (Gulshan Devaiah).. హిందీలో సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్‌లో స్థిరపడిపోయాడు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన 21 ఏళ్ల తర్వాత తన మాతృభాషలో సినిమా చేసే ఛాన్స్‌ వరించింది. అదే కాంతార: చాప్టర్‌ 1 (Kantara: A Legend Chapter-1 Movie). ఈ మూవీలో విలన్‌గా మంచి క్రేజ్‌ తెచ్చుకున్న గుల్షన్‌ ప్రస్తుతం 'థెరపీ షెరపీ' అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు. ఇందులో మరాఠి నటి గిరిజ ఓక్‌ నటిస్తోంది.

ముందే చెప్తారు
తాజాగా ఆమె సిరీస్‌ షూటింగ్‌లో ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. గిరిజ (Girija Oak Godbole) మాట్లాడుతూ.. సిరీస్‌ అయినా, సినిమా అయినా కొన్ని అభ్యంతరకర ససన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు కొందరు సెట్‌లోనే ఉంటారు. నటీనటులు ఇబ్బందిపడకుండా వాళ్లు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సీన్‌ ఎలా ఉండబోతుంది? ఏం చేయాలి? అనేది వాళ్లు క్లియర్‌గా వివరిస్తారు.

ఏ ఇబ్బందీ రానివ్వలేదు
అయినప్పటికీ కొన్నిసార్లు సడన్‌గా డైలమాలో పడుతుంటాం. అయితే కొందరు నటులతో పనిచేసినప్పుడు అసౌకర్యం అనేదే ఉండదు. అలాంటివారిలో గుల్షన్‌ ఒకరు. మేము దుస్తులు ధరించే ఉన్నాం, అక్కడ చెడుగా ఏమీ లేదు. అప్పటికీ అతడు మీకు ఓకే కదా? ఇబ్బందేం లేదుగా అని 16-17 సార్లు అడిగాడు. ఆయన చూపించిన గౌరవం, కేరింగ్‌ నాకెంతో నచ్చింది. తనవల్లే ఎటువంటి ఇబ్బంది లేకుండా సీన్‌ పూర్తి చేశాం అని గిరిజ ఓక్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: తనవల్లే తెలిసొచ్చింది.. నేను పూర్తిగా మారిపోయా: శర్వానంద్‌

Videos

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Sailajanath: చంద్రబాబు మీ కళ్ళు తెరిపించేందుకే ఈ సంతకాల సేకరణ

Cotton Farmers: నల్లగొండ- దేవరకొండ రహదారిపై ఎడ్లబండ్లతో నిరసన

అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ వివాదం

టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ రూ.7 కోట్లు తీసుకున్నారు: సుధా మాధవి

Ambati: దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటే

శ్రీ చైతన్య స్కూల్ లో మరో బాలిక ఆత్మహత్య...

కేంద్ర బలగాలు, 5000 మంది పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా..

Photos

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)

+5

ఘనంగా ప్రారంభమైన ‘ఇరువురు భామల కౌగిలిలో’ చిత్రం (ఫొటోలు)

+5

కార్తీక సోమవారం శోభ.. ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)