ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు
Breaking News
ముసుగు పూర్తిగా తొలగింది.. ఇరకాటంలో పాక్!
వీడిన సస్పెన్స్.. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన
IND vs AUS: భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్.. ఆసీస్‌కు ధీటుగా..
ఐఫోన్ 17 కోసం తన్నుకున్న కస్టమర్లు (వీడియో)
సుప్రీంకోర్టులో వరవరరావుకు చుక్కెదురు
బీహార్‌లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
మెడికల్ కాలేజీలపై చర్చించాల్సిందే.. మండలిలో వైఎస్సార్సీపీ పట్టు
భారత్‌కు అల్టిమేటమా?.. ఏమాత్రం పనిచేయదు
విషాదం: విషవాయువులకు బలైన కార్మికులు
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్!
YSRCP: పోలీసుల అడ్డంకులు దాటుకుని ఛలో మెడికల్ కాలేజీ
అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడి మృతి
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు
యూరియా.. యుద్ధం!
న్యాయం కోసం రోడ్డెక్కిన ‘సంగం’ మృతుల కుటుంబాలు
ఆన్లైన్లో ఓట్లు తొలగించడం సాధ్యం కాదు
బెయిల్ రాకుండా చేసేందుకే హడావుడిగా చార్జిషీట్
అన్ని మతాలనూ గౌరవిస్తా
రాజకీయాల్లో జోక్యం చేసుకోను
Stock Market Updates: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
Published on Fri, 09/19/2025 - 09:34
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గత రెండు రోజులుగా లాభాల్లో ఉన్న మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు తగ్గి 25,364కు చేరింది. సెన్సెక్స్(Sensex) 243 పాయింట్లు నష్టపోయి 82,773 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
#
Tags : 1