ముగిసిన వేడుక | Sakshi
Sakshi News home page

ముగిసిన వేడుక

Published Sun, Dec 28 2014 3:00 AM | Updated 30 Min Ago

The end of the ceremony
1/8

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై ఐదు రోజులుగా సాగుతున్న పూర్వోత్తర నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. చివరి నాటకంగా మణిపూర్ కళాకారులు ‘చక్‌ప ముఖావ్ న్యాంబి’(సుమాంగ లీల కళారూపం) ప్రదర్శించారు. చింగ్లెన్ తియామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం ద్వారా ద్వేషాన్ని, హింసను ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే నీతిని బోధించింది.

The end of the ceremony
2/8

3/8

4/8

5/8

6/8

7/8

8/8

Advertisement
Advertisement