దేవాస్: అసోంకు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్ లో బీజేపీ నాయకుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉజ్జయినిలో ఈ ఉదంతం వెలుగుచూసింది. అసోంలోని డోయ్పాంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి- ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 15 ఏళ్ల బాలికను మోసగించాడు. అత్యాచారం చేసి ఆమెను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తీసుకువచ్చాడు. అక్కడ ముంతాజ్ అనే ఏజెంట్ కు ఆమెను అమ్మేశాడు.
తర్వాత బాలికను రూ.4 వేలకు నలుగురు వ్యక్తులకు ముంతాజ్ అమ్మేసింది. ఈ నలుగురు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో బీజేపీ నాయకుడు హమీద్ సాదర్ కూడా ఉన్నారు. నిందితులపై మనుషుల అక్రమ రవాణా, అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
రేప్ కేసులో బీజేపీ నేత అరెస్ట్
Published Fri, Aug 22 2014 2:35 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement