నార్నూర్: వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ పట్నం పిల్లలకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు గ్రామీణ విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని రాజులాగూడకు చెందిన 8వ తరగతి గిరిజన విద్యార్థి జాదవ్ సాయికిరణ్ పలు ప్రయోగాల ద్వారా హీటర్లు, మీక్సీలు తయారుచేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. నడ్డంగూడ గ్రామానికి జాదవ్ గణేశ్, శారదబాయిలకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. సాయికిరణ్ తండ్రి అనారోగ్యంతో మూడేళ్లక్రితం మరణించారు.
తల్లి శారదబాయి రాజులాగూడలోని తల్లి కౌసల్యబాయి ఇంట్లో ఉంటూ చిన్న కిరాణం దుకాణం నడుపుతూ ఇద్దరు పిల్లలను చదిస్తోంది. ఆమె వీరికి మార్కెట్ నుంచి రిమోట్లతో నడిచే కారు, జీపులు, విమనాలాంటి ఆట బొమ్మలను ఆడుకోవడానికి తీసుకొవచ్చేది. సాయికూమార్ వీటితో ఆడుతూ అందులో ఉండే మోటర్లను ఉపయోగించి హీటర్, మీక్సీలు తయారుచేశాడు. అతను తయారు చేసిన మీక్సీతో అరకిలో వరకు ఏదైనా పొడిని మిక్సీ పట్టవచ్చంటున్నాడు. హీటర్ ద్వారా 5 లీటర్ల వరకు నీళ్లు వేడి చేసుకోచ్చని ఆయన చేసి చూపెడుతున్నాడు.
హీటర్ తయారీ..
పొడవువైన రేకును తీసుకోని, సగం విరగ్గొట్టి రెండు రంధ్రాలు చేయాలి. అందులో విద్యుత్ వైర్లను అమర్చి, బ్యాటరీ సెల్స్‌కు పెట్టినట్లైతే అది వే డెక్కి గిన్నెలో ఉన్న 5 లీటర్ల నీళ్లు వేడి చేస్తుంది.
మిక్సీ తయారీ..
ఒక డబ్బాను తీసుకొని, కింద రంధ్రం చేయాలి. దానికి కిందభాగంలో ఆట వస్తువులకు వాడే రిమోట్ కారు మోటర్‌ను బిగించాలి. మోటర్ పై భాగాన లేజర్ బ్లెడ్‌ను అమర్చిన తరువాత మోటర్‌కు విద్యుత్ తీగలతో కనెక్షన్ ఇచ్చి, ఆ తీగలను బ్యాటరీ సెల్‌కు పెడితే మిక్సీ పనిచేస్తుంది. దీంతో అరకిలో ధనియాల పొడి పట్టవచ్చు. ఇలాంటి ప్రయోగాలు చేసి చూపెడుతూ.. అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్న సాయికిరణ్.. భవిష్యత్‌లో ఈ ప్రయోగాలతో రాణించాలన్నదే తన లక్ష్యమంటున్నాడు.
జాదవ్... ప్రయోగాలు ఆదుర్స్
Published Wed, Jul 30 2014 8:19 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement