AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత
Breaking News
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
స్కార్పియోని రూఫ్‌టాప్ ఎక్కించాడు? ఎందుకో తెలుసా?
రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్
ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి తొలగింపు
ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులో కాల్పులు
వరదల్లో అదృశ్యమై.. వారం తర్వాత వచ్చాడు!
ఇది కరెక్ట్ టైం కాదు.. రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌పై అమెరికా నిఘా మామూలుగా లేదట!
కొండా సురేఖ ఎపిసోడ్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు
స్టాలిన్ ఆశలకు బ్రేక్.. టీవీకే బాబుకు రిలీఫ్
కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం?
కాంగ్రెస్‌లో కాంట్రవర్సీల కొండ(డా)
కొండా ఫ్యామిలీ బిగ్ డెసిషన్..?
‘ఫ్లై91’లోకి బాలాకోట్ హీరో అభినందన్
చట్టం సవరించిన చైనా.. భారత్‌కు గట్టి హెచ్చరిక!
కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు ఎండ్‌కార్డ్?
ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్‌హౌస్!
ఎల్ నినో పంజా.. ఐఎండీ షాకింగ్ అప్డేట్!
ఇరాన్‌కు సహకరిస్తే ఊరుకునేది లేదు!
సిగరెట్ తాగుతూ పీఎస్ ఎదుట రీల్స్ చేసినందుకు..
Published on Sat, 12/30/2023 - 11:58
హైదరాబాద్: పోలీస్ స్టేషన్ ఎదుట సిగరెట్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తికి న్యాయస్థానం 8 రోజుల జైలు శిక్ష విధించింది. రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ కథనం ప్రకారం పాటిగడ్డ ఎన్బీటీనగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి వంశీకృష్ణ (25) ఈ నెల 17న రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట సిగరెట్ తాగుతూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీనిని గమనించిన రాంగోపాల్‌పేట్ పోలీసులు అతనిపై ఈ పెట్టీ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా సికింద్రాబాద్ 16వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ అతడికి 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
#
Tags : 1