Breaking News

సూర్యాపేటలో దారుణం.. తనను దూరం పెడుతుందని..

Published on Thu, 02/19/2026 - 12:08

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని స్నేహనగర్‌లో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని‌ ఉన్మాది సుత్తితో కొట్టి హత్యయత్నం చేశాడు. గత కొంతకాలంగా తనను దూరం పెడుతుందని అక్కసుతో దాడికి ఒడిగట్టాడు. ఇంట్లో దూరి సుత్తెతో పదేపదే కొట్టడంతో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ యువతి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పట్టుకున్న స్థానికులు.. స్తంభానికి కట్టేసిన దేహశుద్ధి చేశారు.

బాలికపై లైంగిక దాడి
హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు మేజర్, మరొకరు మైనర్‌గా గుర్తించారు. మైనర్ నిందితుడిని జువైనల్ కోర్టుకు తరలించిన పోలీసులు.. ఒక నిందితుడిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)