వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..
Breaking News
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచానికి కొత్త ముప్పు!
ఢిల్లీ రికీ బహల్.. మహిళా పోలీసులే టార్గెట్
IND vs NZ: తిలక్ వర్మ ప్రపంచ రికార్డు
ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను..
అయ్యో పాపం.. ఏనుగు
హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అమెరికాలో అరెస్ట్
Palnadu: జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ నాయకులు
టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు గుడ్‌బై!
అరుణాచల్ సరిహద్దులో టెన్షన్.. ఎదురెదురుగా భారత్-చైనా సైనికులు!
మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఏడుగురి మృతి
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మెలానియా ఎంట్రీ.. 29న ఏం జరగనుంది?
ఇరాన్ బిగ్ ప్లాన్.. ట్రంప్ వార్నింగ్
ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం
Published on Mon, 01/01/2024 - 08:42
హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జి.రాజేశ్వరి, రవికుమార్ దంపతులు తమ కుమారుడు లోకేషకుమార్‌తో కలిసి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు.
ఈనెల 30న రాజేశ్వరి మార్నింగ్‌వాక్‌కు వెళుతున్నట్లు చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. మధ్యాహ్నం లోకేష్ అత్తగారికి ఫోన్ చేసి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను చనిపోనని, ఇంటికి మాత్రం రానని చెప్పింది. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్ ఆదివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags : 1