Breaking News

యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

Published on Mon, 04/20/2026 - 08:09

హైదరాబాద్: చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న యువతిని పోలీసులు కాపాడారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు..  కల్వకుర్తికి చెందిన ఓ యువతి (20) పటాన్‌చెరువులో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీలోని షణ్ముఖ హాస్టల్‌లో ఉంటోంది. వ్యక్తిగత సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలకుంది. దీంతో  ఆదివారం కూకట్‌పల్లి ఐడియల్‌ చెరువులోకి దిగింది. గమనించిన  స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. 

ఎస్‌ఐ చంద్రశేఖర్, దీక్షిత, వెంకటప్పలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెరువులోకి దూకి వెళ్లి యువతిని కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎస్‌ఐ కాలికి గాయాలయ్యాయి. అనంతరం  యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సిలింగ్‌ ఇప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు.   

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)