Breaking News

TS SSC Result 2023: టెన్త్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి

Published on Wed, 05/10/2023 - 11:50

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించారు. జూన్‌ 14 నుంచి 22 వరకు టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు జరిగాయి  మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది. కాగా నిన్నే(మంగళవారం) ఇంటర్‌ ఫలితాలను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. మరోనాడే టెన్త్‌ ఫలితాలు రిలీజ్‌ కానుండడం విశేషం.

‘సాక్షి’లో ఫలితాలు..
టెన్త్‌ పరీక్ష ఫలితాలను త్వరితగతిన తెలుసుకునేందుకు సాక్షి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. www. sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి, ఫలితాలు పొందవచ్చు.

►తెలంగాణ టెన్త్‌ ఫలితాల్లో 86 శాతం ఉత్తీర్ణ నమోదైంది.
►బాలుర ఉత్తీర్ణత 84.68 శాతం
►బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత
►2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత
►నిర్మల్‌ జిల్లా 99 శాతంతో మొదటి స్తానంలో ఉండగా.. వికారాబాద్‌ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో ఉంది.
►25 పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత
►ప్రభుత్వ పాఠశాలలో 72.39 శాతం ఉత్తీర్ణత
►తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.25 ఉత్తీర్ణత
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)