Breaking News

శంషాబాద్‌లో దిగని విమానాలు!

Published on Fri, 09/26/2025 - 08:33

హైదరాబాద్‌: వెదర్‌ ఎఫెక్ట్‌ పలు విమాన విమాన ప్రయాణాలపై పడుతోంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో(Shamsha Bad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

శుక్రవారం ఉదయం నుంచి పలు విమానాలను ల్యాండింగ్‌కు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అనుమతి లభించడం లేదు. ఎయిర్ పోర్ట్ మొత్తం అల్లకల్లోల వాతావరణం ఉండడంతో విమానాలను దింపట్లేదు. పుణే-హైదరాబాద్‌ విమానాలు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు(Vijayawada Gannavaram Airport) వైపునకు దారి మళ్లుతున్నాయి. అలాగే.. 

ముంబై, కోల్‌కతా విమానాలను కూడా అటువైపే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో(Hyderabad Airport) వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఈ మళ్లింపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.

శంషాబాద్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌
కెమికల్‌ ట్యాంకర్‌ను ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టడంతో.. శంషాబాద్‌ వద్ద శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సుమారు ఐదు కిలోమీటర్లపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వర్షంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మూడు గంటలుగా ట్రాఫిక్‌ పోలీసులు ఎవరూ అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Shamshabad: ప్రతికూల వాతావరణం.. విమానాల మళ్లింపు

ఇదీ చదవండి: ఆ సినిమాతో ప్రజలకు ఒరిగేది ఏమైనా ఉందా?: హైకోర్టు

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)