Breaking News

Rain News: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

Published on Mon, 05/29/2023 - 06:57

హైదరాబాద్‌: నగరంలో ఈ(సోమవారం) ఉదయం పలు ప్రాంతాల్లో వాన కురిసింది. బంజారాహిల్స్, యూసఫ్‌గూడ, లక్డీకాపూల్‌, పంజాగుట్ట, ఎల్బీ నగర్‌, అంబర్‌పేట, ఓయూ.. ఇలా పలుచోట్ల వాన పడింది. పలు చోట్ల చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వాన పడగా.. ఎల్బీనగర్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌ నగర్‌ రీజియన్‌లో భారీ వర్షం కురిసింది. 

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వాన పడినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి  ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వానలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్‌, వరంగల్‌, రంగారెడ్డి, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడొచ్చు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

అయితే ఈదురు గాలలు ప్రభావం మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావొచ్చని చెబుతోంది. ఇదిలా ఉంటే.. మరో వైపు ఎండలు, ఉక్కపోత పరిస్థితులూ తప్పవని వాతావరణ శాఖ చెబుతోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)