TG: కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ హోరాహోరీ

Published on Tue, 06/04/2024 - 10:54

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే టఫ్‌ ఫైట్‌ కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఈ రెండు పార్టీలే ముందంజలో ఉన్నాయి. ఫలితాల పట్టికలో బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పడిపోయింది. 

మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క మెదక్‌లో మాత్రమే ఆధిక్యంలో కనిపించింది. అది కూడా కేవలం వందల ఓట్లతో మాత్రమే లీడ్‌లో ఉంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రావు, కమలం పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావుకు గట్టి పోటీనిస్తున్నారు.

బీజేపీ తరపున పోటీ చేసిన బండి సంజయ్‌ (కరీంనగర్‌), ఈటల రాజేందర్‌ (మల్కాజ్‌గిరి), కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్‌ నగర్‌), ధర్మపురి అర్వింద్‌(నిజామాబాద్‌), గోడం నగేశ్‌ (ఆదిలాబాద్‌), కిషన్‌ రెడ్డి (సికింద్రాబాద్‌) ఆధిక్యంలో ఉన్నారు.

కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), రామసహాయం (ఖమ్మం), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి), సురేశ్‌ షెట్కార్‌ (జహీరాబాద్‌), రఘువీర్‌ రెడ్డి (నల్గొండ), కావ్య కడియం (వరంగల్‌), చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (భువనగిరి), మల్లు రవి (నాగర్‌ కర్నూల్‌) ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

చదవండి: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు: కొనసాగుతున్న కౌంటింగ్‌

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)