‘హైడ్రా’నుంచి రంగనాథ్‌ను తొలగించండి: హైకోర్టు ఆదేశాలు

Published on Mon, 07/27/2026 - 15:40

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదుల సంఖ్యలో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని పేర్కొంటూ ఐపీఎస్‌ ఏవీ రంగ్‌నాథ్‌ను హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ చీఫ్‌ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

సోమవారం న్యాయస్థానంలో లోతుకుంట భూముల వ్యవహారంపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. దీంతో హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు లోతుకుంట భూముల వ్యవహారంలో సారీ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. లోతుకుంట సర్వేనం 1,2లో 40 ఏకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని పేర్కొన్న రంగనాథ్.. పిటిషనరే అవాస్తవాలు చెప్పారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయన్న న్యాయస్థానం పేర్కొనగా, కోర్టులపై తనకు నమ్మకముందన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే ఇన్ని ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం, కోర్టు ఆదేశాల్ని దిక్కరించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు దిక్కరణకు పాల్పడతారని అసహనం చేసింది. కోర్టు ధిక్కారణకు పాల్పడినందుకు హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని ఆదేశించింది. 

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)