మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
ప్రభుత్వాసుపత్రుల్లో ఎలా ఉంది?: తెలంగాణ హైకోర్టు
Published on Wed, 08/16/2023 - 15:31
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్లో గర్భిణీ మృతి కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్పత్రుల్లో వసతులపై నివేదిక అందజేయాలని వైద్యారోగ్య శాఖకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బెంచ్.. ‘‘ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది ఎంతమంది ఉండాలి. ఎంతమంది ఉన్నారు. వైద్యరంగానికి ప్రభుత్వం ఇస్తోన్న బడ్జెట్ ఎంత?’’ అని ప్రశ్నించింది హైకోర్టు. ఈమేరకు సమగ్ర నివేదిక అందజేయాలంటూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: వాతావరణ శాఖ హెచ్చరికలతో కేసీఆర్ పర్యటన వాయిదా
#
Tags : 1