Breaking News

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

Published on Mon, 09/30/2024 - 10:52

సాక్షి ,హైదరాబాద్‌ : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫ‌లితాల‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుద‌ల చేశారు. 11,062 పోస్టుల భ‌ర్తీకి జులై 18 నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు డీఎస్‌స్సీ ప‌రీక్ష‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మొత్తం 2.45ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.
 
👉తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి 

డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..

  • తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చాం
     
  • 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్‌ ఉంటుంది
     
  • దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు ఇస్తాం
     
  • 56 రోజుల్లో డీఎస్సీ విడుదల చేశాం
     
  • మేం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చాం
     
  • గత సర్కార్‌ విద్యా వ్యవస్థను నిర్విర్యం చేసింది
     
  • 10ఏళ్లలో 7వేల టీచర్‌ పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారు
     

పోస్టుల వారీగా చూస్తే..
పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. 

ఇక తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)